వివాహేతర బంధం : భార్య నిలదీతతో హోటల్ యజమాని బలవన్మరణం!

బెంగళూర్ : మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి భార్య నిలదీయడంతో హోటల్ యజమాని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెంగళూర్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బసవేశ్వర్‌నగర్ ప్రాంతంలోని కమలానగర్లో నాగరాజు హోటల్ నిర్వహిస్తున్నాడు. తమ హోటల్లో పనిచేసే కుక్ కుమార్తె గౌరమ్మకు నాగరాజు దగ్గరయ్యాడు. వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ వ్యవహారం కాస్తా నాగరాజు భార్యకు తెలియడంతో ఆయనను నిలదీసింది. దీంతో మనస్ధాపానికి లోనైన నాగరాజు సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి ముందు గౌరమ్మకు నాగరాజు వాయిస్ మెసేజ్‌లు పంపాడు. మనశ్శాంతి కరువై జీవితం పట్ల విసుగెత్తి తనువు చాలిస్తున్నానని ఈ మెసేజ్‌ల్లో పేర్కొన్నాడు. నాగరాజు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని బెంగళూర్ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

