ఎస్‌హెచ్‌వో మాదాపూర్ పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా
ఫేస్బుక్ | సైబర్ నేరగాళ్లు చివరకు పోలీసుల పేరిట మోసాలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఎస్‌హెచ్‌వో మాదాపూర్ పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించారు.

హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు చివరకు పోలీసుల పేరిట మోసాలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఎస్‌హెచ్‌వో మాదాపూర్ పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించారు. ఆ తర్వాత ఫేస్బుక్ మెసేంజర్‌లో చాట్ చేసి వాట్సాప్ నంబర్లు సేకరించారు. పోలీసుల పేరుతో వాట్సాప్ చాట్ చేసి డబ్బులు అడిగారు నిందితులు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

