Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Constable Suicide | ఎర్రవెల్లి మండల కేంద్రంలోని ఎర్రవెల్లి చౌరస్తాలో ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ వేంకటేశ్వర్లు (28 ) ఆత్మహత్య చేసుకున్నాడు.
అలంపూర్( జోగులాంబ గద్వాల ) : ఎర్రవెల్లి మండల కేంద్రంలోని ఎర్రవెల్లి చౌరస్తాలో ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ వేంకటేశ్వర్లు (28 ) ఆత్మహత్య ( Suicide ) చేసుకున్నాడు. 2005 బ్యాచ్ కు చెందిన వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం అనుమాన స్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
ఏపీలోని రాయలసీమ ఎమ్మిగనూరు నియోజకవర్గం వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య కాన్పునకు వెళ్లడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇటిక్యాల ఎస్సై రవి తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

