పెద్దేముల్లో పేలుడు.. యువకుడి చేయి తెగిన వైనం

వికారాబాద్ : జిల్లాలోని పెద్దేముల్ మండల కేంద్రంలో బ్యాగరి యాదప్ప అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో యాదప్ప కొడుకు వెంకట్ కుడి చేయి మధ్యకు తెగిపడిపోయింది. తీవ్రగాయాలపాలయ్యాడు. పేలుడు గల కారణం, ఎలా సంభవించింది అనేది తెలియాల్సి ఉంది. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్నిపరిశీలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- blast
- Crime news
- peddemul
- Vikarabad
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

