తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మాంగంపై బ్లేడ్‌తో కూతురు దాడి
గుంటూరు : బాపట్ల జిల్లా తెనాలిలో ఓ కామాంధుడికి యువతి గట్టిగా బుద్ధి చెప్పింది. తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది. ఆ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అతని పురుషాంగాన్ని బ్లేడ్‌తో కట్ చేసింది.
తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. హైతా నగర్‌కు చెందిన సంధ్య అనే మహిళతో రామచంద్రారెడ్డి గత కొన్ని నెలల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సోమవారం రాత్రి సంధ్య నివాసంలో ఆమెతో కలిసి రామచంద్రారెడ్డి కలిసి మద్యం సేవించారు. అనంతరం సంధ్య ఇంటిపైనే అతను నిద్రించాడు.
తల్లితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న రామచంద్రారెడ్డి ఆగడాలను సంధ్య చిన్న కూతురు జ్యోతి భరించలేకపోయింది. దీంతో గాఢ నిద్రలో ఉన్న అతనిపై బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాన్ని కోసేసింది. ఈ క్రమంలో అతను గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమయ్యారు. అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామచంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

