70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. నలుగురి అరెస్టు

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి 70 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామం మీదుగా పీడీఎస్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రామగుండం సీపీ వీ సత్యనారాయణ సూచన మేరకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మూడు మినీ ఆటోల్లో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యం విలువ రూ. 1.89 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

