పెసర బెల్లం కుడుములు
పెసర్లను దోరగా వేయించుకోవాలి. కుక్కర్లో మూడున్నర కప్పుల నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు వాటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ తీసిన తర్వాత సన్నని మంటపై పెట్టి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదిపి దగ్గరపడ్డాక దించి చల్లార్చాలి.
కావలసిన పదార్థాలు
పెసర్లు: ఒక కప్పు, బియ్యపు పిండి: ఒక కప్పు, బెల్లం: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: చిటికెడు.
తయారీ విధానం
పెసర్లను దోరగా వేయించుకోవాలి. కుక్కర్లో మూడున్నర కప్పుల నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు వాటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ తీసిన తర్వాత సన్నని మంటపై పెట్టి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదిపి దగ్గరపడ్డాక దించి చల్లార్చాలి. ఒక గిన్నెలో బియ్యపు పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి జారుగా కలిపి స్టవ్మీద పెట్టి ముద్ద అయ్యేవరకూ కలుపుతూ ఉడికించాలి.
పిండి మిశ్రమాన్ని ముద్దలా బాగా కలిపి కొద్దికొద్దిగా తీసుకుని చిన్నపాటి పూరీల్లా ఒత్తి, మధ్యలో పెసర మిశ్రమం పెట్టి కజ్జికాయల్లా మడవాలి. వాటిని ఆవిరిపాత్రలో పావుగంటపాటు ఉడికించుకుంటే వేడివేడి పెసర బెల్లం కుడుములు సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

