పెరుగు ఇడ్లీ
ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, చక్కెర వేసి నీళ్లు పోయకుండా బాగా గిలక్కొట్టాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనెవేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
కావలసిన పదార్థాలు
ఇడ్లీలు: నాలుగు, పెరుగు: ఒక కప్పు, నూనె: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, ఇంగువ: చిటికెడు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి: ఒక్కటి చొప్పున, కరివేపాకు: ఒక రెబ్బ, దానిమ్మ గింజలు: ఒక టేబుల్ స్పూన్, చక్కెర: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత
తయారీ విధానం
ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, చక్కెర వేసి నీళ్లు పోయకుండా బాగా గిలక్కొట్టాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనెవేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఇడ్లీలను ఒక గిన్నెలో వేసి పైనుంచి గిలక్కొట్టిన పెరుగు పోసి దాని పైనుంచి వేయించిన పోపు వేసి దానిమ్మ గింజలు చల్లుకుంటే నోరూరించే పెరుగు ఇడ్లీ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

