Ragi Murukku Recipe | రాగి మురుకులు తయారీ విధానం
Ragi Murukku Recipe | రాగి మురుకులు తయారీ విధానం | పిండి మిశ్రమాన్ని నూనె రాసిన మురుకుల గొట్టంలో పెట్టి ఇష్టమైన ఆకారాల్లో ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే కరకరలాడే రాగి మురుకులు సిద్ధం.
Ragi Murukku Recipe | రాగి మురుకులు తయారీ కావలసిన పదార్థాలు
రాగులు: ఒక కప్పు, బియ్యం: ఒకటిన్నర కప్పు, శనగ పుట్నాలు: అరకప్పు, కొబ్బరిపాలు: రెండు కప్పులు, వాము: అర టీస్పూన్, తెల్ల నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా.
Ragi Murukku Recipe | రాగి మురుకులు తయారీ విధానం
స్టవ్‌మీద పాన్‌పెట్టి రాగులు, బియ్యం, పుట్నాలను విడివిడిగా దోరగా వేయించి, చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో జల్లించిన పిండి, వెన్న, వాము, నువ్వులు, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని కొబ్బరిపాలు పోస్తూ ముద్దలా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. పిండి మిశ్రమాన్ని నూనె రాసిన మురుకుల గొట్టంలో పెట్టి ఇష్టమైన ఆకారాల్లో ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే కరకరలాడే రాగి మురుకులు సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

