Banana Dosa recipe | అరటి దోశ తయారీ విధానం
Banana Dosa recipe | అరటి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు మైదా పిండి: ఒక కప్పు, అరటిపండ్లు: రెండు, పసుపు: అర టీస్పూన్, చక్కెర: అర కప్పు, పాలు: పావు కప్పు, నూనె: కొద్దిగా.
Banana Dosa recipe | అరటి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
మైదా పిండి: ఒక కప్పు, అరటిపండ్లు: రెండు, పసుపు: అర టీస్పూన్, చక్కెర: అర కప్పు, పాలు: పావు కప్పు, నూనె: కొద్దిగా.
అరటి దోశ తయారీ విధానం
మిక్సీ జార్లో అరటిపండ్లు, మైదా, పసుపు, పాలు, చక్కెర వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. స్టవ్మీద పాన్పెట్టి వేడయ్యాక ఒక టీస్పూన్ నూనె వెయ్యాలి. అప్పటికే సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని గరిటెతో వేసి దోశలా పరవాలి. రెండు వైపులా నూనెవేస్తూ సన్నని మంటపై కాలిస్తే నోరూరించే అరటి దోశ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

