యాక్షన్ ఎంటర్టైనర్
యువహీరో విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తన 7వ చిత్రంగా నిర్మిస్తున్నది. రామ్ తాళ్లూరి నిర్మాత. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా మీనాక్షి చౌదరి నటిస్తున్నది.
యువహీరో విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తన 7వ చిత్రంగా నిర్మిస్తున్నది. రామ్ తాళ్లూరి నిర్మాత. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా మీనాక్షి చౌదరి నటిస్తున్నది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాత రామ్ తాళ్లూరి సతీమణి రజినీ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ…‘నేను హీరోగా నటిస్తున్న పదో సినిమా ఇది.
యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో భిన్నంగా ఉంటుంది. కొత్త దర్శకుడు రవితేజ ప్రతిభావంతుడు. అతనితో సినిమా చేయడం సంతోషంగా ఉంది’ అన్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ…‘గతేడాది దర్శకుడు రవితేజ నాకు ఈ కథ చెప్పాడు. విశ్వక్ అయితే ఈ స్క్రిప్ట్‌కు బాగుంటుందని అనుకున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమా అవుతుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మనోజ్ కటసాని, సంగీతం : జేక్స్ బిజోయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Running | రన్నింగ్‌తో కాళ్ల కండరాలు పెరుగుతాయా? కొవ్వు మాత్రమే తగ్గుతుందా?
Road Accident | పెళ్లి బృందం కారుకు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని యాదాద్రికి పాదయాత్ర.. సింగాయిపల్లి నుంచి తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
IND vs NZ | సెంచరీకి 2 పరుగుల దూరంలో గిల్ ఔట్.. భారత్‌కు 118 పరుగుల ఆధిక్యం!
Samantha | 12 ఏళ్ల క్రితమే సమంతకు కొడుకు పుడతాడని జోస్యం.. ఇప్పుడు నిజం కావడంతో వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

