‘ఎల్లమ్మ’ ఆగమనం అప్పుడే!
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, గ్రామ దేవతలు, జానపద కళాకారుల నేపథ్య ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన డప్పు కళాకారుడు పర్షి పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నదని, పాన్ ఇండియా రేంజ్లో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సమర్పణ: దిల్ రాజు, నిర్మాత: శిరీష్, రచన-దర్శకత్వం: వేణు యెల్దండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!