yashika aannand: యాక్సిడెంట్ నుండి కోలుకున్న విజయ్ దేవరకొండ బ్యూటీ

యషిక ఆనంద్(yashika aannand).. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితం. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా వచ్చిన నోటా సినిమాలో కథానాయికగా నటించిది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు జూలైలో తమిళనాడులోని మామల్లపురం సెంటర్ మీడియన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడింది. మరో మహిళ ఈ ప్రమాదంలో గాయపడి అక్కడిక్కడే మరణించారు. మరణించిన మహిళ హైదరాబాద్‌కు చెందిన వల్లిచెట్టి భవానీ (28)గా గుర్తించారు.
కారు ప్రమాదంలో ఇద్దరు ఫ్రెండ్స్ గాయాలతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. పాండిచ్చేరిలో పార్టీ ముగించుకొని చెన్నైకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గత కొద్ది రోజులుగా చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో యషిక చికిత్స పొందుతుంది. యాషిక కోలుకోవడంతో పోలీసులు కూడా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. యాషిక డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ఆమెను విచారించనున్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటి యషికా ఇప్పుడిప్పుడే కోలుకొని నడక ప్రారంభించింది నడుము భాగంలో బలమైన దెబ్బ తగలడంతో నడవడానికి ఆమె ఇబ్బంది పడుతోంది. వైద్యుల సాయంతో నడక ప్రాక్టీస్ చేస్తున్నట్టు ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
Puneet Raj Kumar: పునీత్ నుదుటిపై ముద్దు పెట్టిన సీఎం బొమ్మై
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

