ఫాంటసీ యక్షిణి
ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాల కలబోతగా రూపొందిన వెబ్ సిరీస్ ‘యక్షిణి’. వేదిక, మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ముఖ్యపాత్రధారులు. తేజ మార్ని దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ని నిర్మించారు.
ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాల కలబోతగా రూపొందిన వెబ్ సిరీస్ ‘యక్షిణి’. వేదిక, మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ముఖ్యపాత్రధారులు. తేజ మార్ని దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ని నిర్మించారు.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సిరీస్ ఇదని, దర్శకుడు తేజ మార్ని విజన్‌కు తగినట్టు భారీ నిర్మాణ విలువలతో ఈ సిరీస్‌ను నిర్మించామని, ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో, జూన్ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
B Pharmacy Syllabus | ఇక ఫార్మసీ విద్యార్థులకూ పైథాన్ కోడింగ్.. ఇంజినీరింగ్ తరహాలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ సిలబస్ కూడా!
Kollywood | ఒకే ఫ్రేమ్‌లో విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
Promotions | జీపీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఎప్పుడు?.. ఏడు నెలలైనా గ్రేడింగ్‌పై తేల్చని ప్రభుత్వం
Shadow CMO | ఆరో అంతస్తులో ఆయనదే హవా.. సచివాలయంలో సీఎంవోకు సమాంతరంగా షాడో వ్యవస్థ!
Ramayana | బాక్సాఫీస్ వద్ద రామాయణ విధ్వంసం.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు, బుక్ మై షోలో సరికొత్త రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

