విభిన్నంగా యద్భావం తద్భవతి
వరుణ్‌సందేశ్ హీరోగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘యద్భావం తద్భవతి’. ఇనయ సుల్తానా, రేణుశ్రీ హీరోయిన్లు. రమేశ్ జక్కల దర్శకుడు. ప్రసన్నలక్ష్మి భూమిరెడ్డి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈసినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.
వరుణ్‌సందేశ్ హీరోగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘యద్భావం తద్భవతి’. ఇనయ సుల్తానా, రేణుశ్రీ హీరోయిన్లు. రమేశ్ జక్కల దర్శకుడు. ప్రసన్నలక్ష్మి భూమిరెడ్డి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈసినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ టీజర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. వరుణ్‌సందేశ్ కెరీర్లోనే ఇది భిన్నమైన సినిమాగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సుమన్, నాగమహేశ్, లోహిత్కుమార్, ధనరాజ్, శ్వేతవర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషించిన ఈచిత్రానికి కెమెరా: శ్యామ్, సంగీతం: మిహిరామ్, నిర్మాణం: ప్రసన్నభూమి ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

