Bangarraju | ఇంతకీ బంగార్రాజులో రంభ, ఊర్వశి, మేనకలు ఎవరు..?
అక్కినేని నాగార్జున (Nagarjuna) మూవీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి బంగార్రాజుగా వస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పటికే మేకర్స్ విడుదల చేయగా..మంచి స్పందన వస్తోంది.

అక్కినేని నాగార్జున (Nagarjuna) మూవీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి బంగార్రాజుగా వస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పటికే మేకర్స్ విడుదల చేయగా..మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా స్వర్గం బ్యాక్ డ్రాప్ లో సాగనుండగా..దీని కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ కూడా వేశారు మేకర్స్. నాగార్జున స్వర్గం నుంచి తిరిగొచ్చే సీన్ తో బంగార్రాజు మొదలవుతుందని తెలుస్తోంది.
కాగా మరి స్వర్గం అంటే అప్సరసలైన రంభ (Rambha), ఊర్వశి (Urvashi), మేనక (Menaka) ఉండాలి కదా. మరి ఈ పాత్రల్లో ఎవరు నటిస్తారనే దానిపై ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ ఫేం మోనాల్ గజ్జర్ ( Monal Gajjar ) , దర్శన బానిక్, అక్షత సోనవానే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో రంభగా మోనాల్, ఊర్వశిగా దర్శన , మేనకగా అక్షత కనిపిస్తారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజా అప్ డేట్ ప్రకారం నాగార్జున ఈ ముగ్గురితో కలిసి స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయబోతున్నాడు.

సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో బంగార్రాజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూపించగా..రెండో పార్టులో బంగార్రాజు చనిపోక ముందు జరిగిన కథను తెరపైకి ఆవిష్కరించబోతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తుండగా..కృతిశెట్టి అతడికి జోడీగా నటిస్తోంది. రమ్యకృష్ణ మరోసారి నాగార్జునకు జోడీగా కనిపించనున్నారు. బంగార్రాజులో చాలా సర్ ప్రైజ్ లు ఉండటంతోపాటు పసందైన వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు నాగార్జున.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

