నిహారిక ఫోన్లో వైష్ణవ్ తేజ్ కాంటాక్ట్ నేమ్ ఏంటో తెలుసా..?
మెగాఫ్యామిలీలో ఉన్న యువ నటీనటుల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాంచరణ్ నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరూ చాలా అన్యోన్యంగా కనిపిస్తుంటారు.

మెగాఫ్యామిలీలో ఉన్న యువ నటీనటుల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాంచరణ్ నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరూ చాలా అన్యోన్యంగా కనిపిస్తుంటారు. వీరిలో మెగాడాటర్ నిహారికతో అందరూ మంచి బాండింగ్ కొనసాగిస్తుంటారు. ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్ లో నిహారికను అభిమాని ఓ ప్రశ్న వేశాడు. వైష్ణవ్ తేజ్ పేరును మీ ఫోన్ కాంటాక్ట్ నేమ్స్ లో ఏమని ఫీడ్ చేసుకున్నారు అని నిహారికను అడిగాడు.
దీనికి నిహారిక స్పందిస్తూ..వైష్ణవ్ తేజ్ పేరును హీరోబాబు అని సేవ్ చేసుకున్నట్టు చెప్పింది. ఉప్పెన సినిమా విడుదల కాకముందే నేనిలా సేవ్ చేసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. నిహారిక ప్రస్తుతం తన భర్త చైతన్యతో కలిసి పాండిచ్చేరిలో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మెగా డాటర్ ఇటీవలే ఓ వెబ్ సిరీస్ కు సంతకం చేసింది. దీంతోపాటు మరో వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు రెడీ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

