Vishwak Sen | ఫ్లాప్ ఇచ్చినా.. విశ్వక్ సేన్‌కు కృష్ణ చైతన్యపై అంత నమ్మకమా..?
Vishwak Sen | విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కానీ విశ్వక్ సేన్ కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిరాశనే మిగిల్చింది. అయితే దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya) డ్రీమ్ ప్రాజెక్ట్ పవర్ పేట.
Vishwak Sen | లిరిక్ రైటర్‌గా కెరీర్ ప్రారంభించి, దర్శకుడిగా టర్న్ అయిన కృష్ణ చైతన్య ఇప్పటివరకు రౌడీ ఫెలో, ఛల్ మోహనరంగ వంటి పలు చిత్రాలను రూపొందించాడు. విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కానీ విశ్వక్ సేన్ కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిరాశనే మిగిల్చింది. ఈ సినిమాపై కొంత నెగెటివ్ టాక్ వచ్చింది. అయితే దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya) డ్రీమ్ ప్రాజెక్ట్ పవర్ పేట. రెండు మూడు భాగాల ఎమోషనల్ పొలిటికల్ చిత్రం ఇది.
ఈ పవర్ పేట ప్రాజెక్ట్ నితిన్ హీరోగా చేయాలనుకున్నారు. కృష్ణ చైతన్య నితిన్ (Nithiin) కోసం చాలా కాలం వేచి చూశారు. కానీ ఈ ప్రాజెక్టును నితిన్ వద్దనుకున్నారు. కృష్ణచైతన్య తరువాత శర్వానంద్ దగ్గరకు ఈ ప్రాజెక్టుని తీసుకెళ్లారు. కానీ అతను తిరస్కరించారు. ఆ విధంగా ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఆ తరువాత విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఇప్పుడు ఆగిపోయిన కృష్ణ చైతన్య ప్రాజెక్ట్ పవర్ పేట మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను హీరో విశ్వక్ సేన్ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ సేన్‌కి ఫ్లాప్ ఇచ్చినా కూడా మళ్ళీ అదే దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు. ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ ని తానే చేయాలని మక్కువ చూపుతున్నట్లు చెబుతున్నారు.
పీపుల్స్ మీడియా సంస్థ ఈ ప్రాజెక్టుని చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య పూర్తి ఫోకస్‌తో ఎలాగైనా విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడట. ఫ్లాప్ ఇచ్చినా విశ్వక్ తనను నమ్మి మళ్లీ అవకాశం ఇచ్చినందుకు తప్పని సరిగా పవర్ పేటను అతని కెరీర్లో ఓ మాస్ ఎంటర్టైనర్గా మెమెరబుల్ ఫిల్మ్‌గా చేయాలని కృష్ణ చైతన్య గట్టిగా నిర్ణయించుకున్నాడట
Read Also :
Sardar 2 | మిషన్ కంబోడియా టైం.. కార్తీ సర్దార్ 2లో స్టార్ యాక్టర్
Kanguva | సూర్య కంగువ సాంగ్‌లో ఎంతమంది ఆర్టిస్టులుండబోతున్నారో తెలుసా..?
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్‌తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

