Kannappa | జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీం
మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.
Kannappa | మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా బృందం ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనలో భాగంగా కేథార్నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌లను సందర్శించింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ‘పరమ శివుడి భక్తుడి కథతో ‘కన్నప్ప’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా రిలీజ్‌కు ముందే మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విజువల్ వండర్‌గా ఆధ్యాత్మిక, భక్తి ప్రధాన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్, శరత్‌కుమార్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

