Vir Das | కంగనారనౌత్ నా పెదవులను కొరకలేదు.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా వీర్‌దాస్ కామెంట్స్
Vir Das | సాయి కబీర్ డైరెక్ట్ చేసిన రివాల్వర్ రాణి (Revolver Rani) మూవీకి సంబంధించిన ఓ గాసిప్ హాట్ టాపిక్‌గా మారింది. రివాల్వర్ రాణి సెట్స్‌లో యాక్టర్లు కంగనా రనౌత్, యాక్టర్ కమ్ కమెడియన్ వీర్ దాస్ మధ్య జరిగిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపుతోంది
Vir Das | బాలీవుడ్ క్వీన్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోవైపు కమెడియన్‌గా, మ్యూజిషియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వీర్ దాస్ (Vir Das). ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన క్రైం కామెడీ డ్రామా చిత్రం రివాల్వర్ రాణి (Revolver Rani) . సాయి కబీర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సంబంధించిన ఓ గాసిప్ హాట్ టాపిక్‌గా మారింది.
రివాల్వర్ రాణి సెట్స్‌లో యాక్టర్లు కంగనా రనౌత్, యాక్టర్ కమ్ కమెడియన్ వీర్ దాస్ మధ్య జరిగిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపుతోంది. ఇద్దరు నటీనటుల మధ్య కిస్ సీన్ విషయంలో జరిగిన ఘర్షణలో వీర్ దాస్‌కు గాయాలయ్యాయని ఓ రిపోర్టర్ షేర్ చేసిన వార్త నెట్టింట తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఈ ఆరోపణలను నటుడు, కంగనా కోస్టార్ వీర్ దాస్ కొట్టిపారేశాడు.
కంగనా రనౌత్ తన పెదవులను కొరకలేదని.. ఇది పక్కా కల్పిత కథనం అని వీర్ దాస్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు కంగనారనౌత్ పక్కా ప్రొఫెషనల్‌గా ఉంటుందని.. సినిమా ప్రొడక్షన్ టైంలో పూర్తిగా సహకరించారని చెప్పుకొచ్చాడు. వీర్ దాస్ చేసిన తాజా కామెంట్స్‌తో కంగనారనౌత్, తనపై వస్తున్న పుకార్లకు పుల్ స్టాప్ పడ్డది. ఈ కామెంట్స్‌తో పాత సంఘటన చుట్టూ వెల్లువెత్తుతున్న పుకార్లకు బ్రేక్ పడ్డటైంది.
Read Also :
New rules | ఐటీఆర్ నుంచి ఆధార్, క్రెడిట్ కార్డుల వరకు.. జూలై ఒకటో తేదీ నుంచి మారనున్న కొన్ని రూల్స్..!
India’s Market | మళ్లీ ఐదో ర్యాంకుకు చేరిన భారత ఈక్విటీ మార్కెట్.. కారణాలు ఇవే..!
‘యంగ్ ఇండియా స్కూల్ కొత్తగూడెం నియోజకవర్గానికి కీర్తి పతాక’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

