విక్రమ్ కుమార్ నుంచి లేటెస్ట్ అప్డేట్..!
టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ థాంక్యూ. హైదరాబాద్, ఇటలీ షెడ్యూల్ తో మేజర్ షూటింగ్ పూర్తయింది.

టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ థాంక్యూ. హైదరాబాద్, ఇటలీ షెడ్యూల్ తో మేజర్ షూటింగ్ పూర్తయింది. తాజాగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ అప్ డేట్ ఇచ్చాడు. 8 రోజుల షూటింగ్ మినహా థాంక్యూ చిత్రీకరణ దాదాపు పూర్తయినట్టు చెప్పాడు. జులై కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించాడు. ఆగస్టు కల్లా ఫస్ట్ కాపీ సిద్దమవుతుందన్నాడు.
కథ విన్న వెంటనే థాంక్యూ సినిమాకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపాడు. ఈ చిత్రంలో మాళవిక నాయర్, అవికాగోర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు చైతూ నటించిన లవ్ స్టోరీ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..లాక్ డౌన్, కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో వాయిదా పడ్డది.
ఇవి కూడా చదవండి..
మైండ్ బ్లోయింగ్ గా ఫస్ట్ లుక్, థీమ్ సాంగ్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

