Thungalaan | ఆగస్ట్‌లో తంగలాన్ ఆగమనం..
విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘తంగలాన్'. కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ నేపథ్య కథాంశమిది.
Thungalaan | విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘తంగలాన్’. కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ నేపథ్య కథాంశమిది. ఈ సినిమాలో బంగారు గనుల్లో పనిచేసే ఓ తెగకు సంబంధించిన నాయకుడిగా విక్రమ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని, ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని చిత్ర బృందం పేర్కొంది. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

