విభిన్నావతారంలో విజయ్ సేతుపతి
‘విజయ్ సేతుపతి హీరోగా పూరీ జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా..’ అనే వార్త మీడియాలో వచ్చిన నాటి నుంచి.. ఇండస్ట్రీలోనే కాక, జనబాహుళ్యంలోనూ ఈ వార్తే చర్చనీయాంశం. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.
‘విజయ్ సేతుపతి హీరోగా పూరీ జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా..’ అనే వార్త మీడియాలో వచ్చిన నాటి నుంచి.. ఇండస్ట్రీలోనే కాక, జనబాహుళ్యంలోనూ ఈ వార్తే చర్చనీయాంశం. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా విజయ్ సేతుపతి, పూరీజగన్నాథ్, చార్మి కౌర్ త్రయం కలిసి ఉన్న ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. నెవర్ బిఫోర్ అనేలా ఇందులో విజయ్ సేతుపతి కేరక్టర్ ఉంటుందని, డిఫరెంట్ అవతారంలో ఆయన కనిపించనున్నారని, తన కెరీర్లోనే విభిన్నమైన కథ ఇదని పూరీ జగన్నాథ్ తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానున్నదని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నామని పూరీ, చార్మీ తెలిపారు. పూరి కనెక్ట్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

