విజయ్ ఆంటోని క్రైమ్ థ్రిల్లర్
విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం ‘మార్గన్'. లియోజాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్నది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం ‘మార్గన్’. లియోజాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్నది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో బుధవారం విజయ్ ఆంటోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
‘యాక్షన్ ప్యాక్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. విజయ్ ఆంటోని పాత్ర శక్తివంతంగా సాగుతుంది. కథలోని ఫ్యామిలీ ఎలిమెంట్స్ అందరిని ఆకట్టుకుంటాయి’ అని మేకర్స్ తెలిపారు. అజయ్ దీపన్, సముద్రఖని, శంకర్, ప్రీతిక, బ్రిగిడా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, రచన-దర్శకత్వం: లియో జాన్‌పాల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

