Sarath Babu | విషమంగా శరత్ బాబు ఆరోగ్యం
Sarath Babu | ప్రముఖ నటుడు శరత్ బాబు (71) ఆరోగ్యం విషమంగా మారింది. అనారోగ్య సమస్యలతో గత గురువారం ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో శరత్ బాబుకు చికిత్స అందిస్తున్నారు
Sarath Babu | ప్రముఖ నటుడు శరత్ బాబు (71) ఆరోగ్యం విషమంగా మారింది. అనారోగ్య సమస్యలతో గత గురువారం ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో శరత్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరంలోని కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయం వంటి పలు అవయవాలు దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు.ప్రస్తుతం శరత్ బాబు వెంటిలేటర్ ద్వారా వైద్య సహాయం పొందుతున్నారు.
దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఐదు దశాబ్దాలుగా ఆయన నట ప్రయాణం సాగిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి నటుడిగా గుర్తింపు పొందారు శరత్ బాబు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

