Varun Tej – Lavanya | తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.!
Varun Tej - Lavanya | మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి గర్భవతి అని త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ దంపతులు నేడు ఇన్స్టా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
Varun Tej – Lavanya | మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి గర్భవతి అని త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ దంపతులు ఇన్స్టా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ”జీవితంలోనే అత్యంత అందమైన పాత్రలోకి అడుగుపెట్టబోతున్నాం – త్వరలో రాబోతోంది” అంటూ చేతులు పట్టుకుని ఉన్న ఒక అందమైన ఫోటోను, రెండు చిన్న వైట్ బూట్ల ఫోటోను వారు తమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్గా మారింది.
వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి 2023 నవంబర్లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వారు తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు. ఈ శుభవార్తతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

