Varun Dhavan | ఆగస్టు 1వ తేదీ ఫిక్స్.. వరుణ్ ధవన్ టీం సిటడెల్ గురించి ఏం చెప్పబోతుందో మరి..!
Varun Dhavan | బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ (Varun Dhavan)- సమంత (Samantha) కాంబోలో వస్తోన్న వెబ్ సిరీస్ సిటడెల్ (Citadel). రాజ్-డీకే దర్శకత్వంలో సిటడెల్ ఇండియన్ వెర్షన్‌గా వస్తుండగా.. ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా చాలా కాలానికి ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి అందించారు.
Varun Dhavan | బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ (Varun Dhavan)- సమంత (Samantha) కాంబోలో వస్తోన్న వెబ్ సిరీస్ సిటడెల్ (Citadel). రాజ్-డీకే దర్శకత్వంలో సిటడెల్ ఇండియన్ వెర్షన్‌గా వస్తుండగా.. ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. Citadel: Honey Bunny టైటిల్‌తో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌కు రాజ్&డీకే, సీతా మీనన్ కథనందించారు. కాగా చాలా కాలానికి ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి అందించారు.
ఆగస్టు 1న సిటడెల్ క్రేజీ వార్త రాబోతుందని హింట్ ఇచ్చేశారు రాజ్-డీకే. ఇంతకీ ఈ తేదీన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్.. వీటిలో ఏ వార్త ఉండబోతుందా..? అని తెగ చర్చలో మునిగిపోతున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, కశ్వీ మజుందార్, సాఖిబ్ సలీం, సికిందర్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ ప్రాజెక్ట్‌ను రాజ్& డీకే D2R Films బ్యానర్‌పై నిర్మి్స్తున్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో హృదయాన్ని కదిలించే ప్రేమకథతో సిటడెల్ ఉండబోతున్నట్టు ఇప్పటికే వెల్లడించారు మేకర్స్. మరి సిటడెల్ న్యూస్ ఏంటో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
— Raj & DK (@rajndk) July 25, 2024
Read Also :
Chiranjeevi | పారిస్ వీధుల్లో చిరంజీవి ఫ్యామిలీ ఇలా..
Pushpa 2 The Rule | అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మళ్లీ వాయిదా..? ఏంటీ కారణమిదేనా.. !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

