Varasudu Movie | ‘వారసుడు’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా.. థమన్ ట్వీట్ వైరల్
Varasudu Movie First Single | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ‘బీస్ట్’ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక విజయ్‌కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తుంటాయి. ప్రస్తుతం ఈయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘వారసుడు’ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా థమన్ ట్విట్టర్లో దివాళి అని ట్వీట్ చేశాడు. దాంతో వారసుడు ఫస్ట్ సింగిల్‌కు హింట్ ఇచ్చినట్లు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సిఉంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
#Diwali 💥
— thaman S (@MusicThaman) September 8, 2022
Read Also:
RC15 Movie | శంకర్-రామ్‌చరణ్ మూవీలో తమిళ స్టార్ డైరెక్టర్..!
Suriya 42 | యుద్ధ వీరుడిగా సూర్య.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘సూర్య42’ మోషన్ పోస్టర్
Yashodha Movie | గర్భిణీగా సమంత.. ఉత్కంఠ భరితంగా ‘యశోద’ టీజర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

