RC15 Movie | శంకర్-రామ్‌చరణ్ మూవీలో తమిళ స్టార్ డైరెక్టర్..!
S.J Surya in RC15 | ఇండియా గర్వించ దగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. హీరోలతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్‌పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ఇక శంకర్ తన సినిమాల్లో ఎంటర్టైనమెంట్తో పాటు ఒక మంచి సోషల్ మేసేజ్ కూడా ఇస్తుంటాడు. ప్రస్తుతం ఈయన రామ్‌చరణ్‌తో ‘RC15’ చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో శంకర్ RC 15పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. టెక్నీషియన్స్, యాక్టర్స్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా పేరున్ప వాళ్ళని తీసుకుంటున్నాడు. తాజాగా ఈ చిత్రం కోసం మరో స్టార్ యాక్టర్‌ను ఎంపికచేశాడు.
ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జే సూర్యను ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం ఎంపిక చేశారు. అంతేకాకుండా షూట్ వేసుకోని చేతిలో ఫైల్ పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తున్నట్లు పోస్టర్‌ను విడుదలచేశారు. ఎస్.జే సూర్య ఈ చిత్రం భాగమవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో చరణ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి లీకైన చరణ్ ఫోటోలకు విశేష స్పందన వచ్చింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కియరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరిష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Versatile actor @iam_SJSuryah joins our stellar cast!
Welcome on board sir @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @yoursanjali @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official #SVC50 #RC15 pic.twitter.com/Az5CQxIeta
— Sri Venkateswara Creations (@SVC_official) September 9, 2022
Read Also:
Ahimsa Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న తేజ ‘అహింస’ గ్లింప్స్..!
“RC15 | ఒక్క ఫైట్ ఎపిసోడ్ కోసమే అన్ని కోట్లా?”
“RC15 | రామ్‌చరణ్ ఎంట్రీ సీన్ కోసం శంకర్ భారీ ప్లాన్.. కేవలం సెట్ కోసం అన్ని కోట్లా?”
Allu Arjun | ఆ పాన్ ఇండియా దర్శకుడితో అల్లుఅర్జున్ నెక్స్ట్ చిత్రం?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

