Varalaxmi Sarathkumar | వరలక్ష్మి శరత్‌కుమార్ బర్త్ డే గిఫ్ట్.. కొత్త సినిమా అప్డేట్
వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ఇటీవలే వీరసింహారెడ్డిలో ఫుల్ లెంగ్త్ రోల్లో మెరిసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. వరలక్ష్మి శరత్‌కుమార్ నేడు 38వ పుట్టినరోజు జరుపుకుంటోంది. బర్త్ డే కానుకగా గీతాఆర్ట్స్ 2 (GA2 Pictures) బ్యానర్ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కొత్త సినిమా ప్రకటించింది.
Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). క్రాక్ సినిమాలో జయమ్మగా సూపర్ యాక్టింగ్‌తో అదరగొట్టేసిన ఈ భామ.. ఇటీవలే వీరసింహారెడ్డిలో ఫుల్ లెంగ్త్ రోల్లో మెరిసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. వరలక్ష్మి శరత్‌కుమార్ నేడు 38వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నెటిజన్లు, అభిమానులు, మూవీ లవర్స్ విషెస్ తెలియజేస్తున్నారు. బర్త్ డే కానుకగా గీతాఆర్ట్స్ 2 (GA2 Pictures) బ్యానర్ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కొత్త సినిమా ప్రకటించింది.
జోహార్ ఫేం తేజ మర్ని దర్శకత్వంలో ఈ మూవీ ప్రొడక్షన్ నంబర్ 8గా వస్తోంది. మలయాళ హిట్ సినిమా నాయట్టు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పోలీసాఫీసర్ రజియా అలీ పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో రాహుల్ విజయ్, శ్రీకాంత్, శివానీ రాజశేఖర్ ఇతక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రస్తుతం శబరి సినిమాలో నటిస్తోంది. అనిల్ కట్జ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శశాంక్, గణేశ్ వెంకట్రామన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు.
వరలక్ష్మి శరత్కుమార్మరోవైపు తేజ సజ్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్‌లో కూడా నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో రెండు సినిమాలు, మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేస్తోంది.
గీతాఆర్ట్స్ 2 కొత్త సినిమా అప్డేట్ ..
To the Incredibly Talented 🔥
To the Brilliant and Tenacious Cop🌟Wishing our Razia Ali aka @Varusarath5 a Very Happy Birthday💥
– Team Production No.8#HBDVaralaxmiSarathKumar@actorsrikanth @GA2Official #BunnyVas @DirTejaMarni @ActorRahulVijay @Rshivani_1 @DopJagadeesh pic.twitter.com/n5tNvgokZs
— GA2 Pictures (@GA2Official) March 5, 2023
శబరి ప్రపంచం ఇలా.. వీడియో
వరలక్ష్మి శరత్‌కుమార్ శబరి డబ్బింగ్ స్టిల్స్..
Actress @varusarath5 kick started dubbing for #sabari
Post Production work in Progress 🔥@anilkatz @mahendraproducr #NaniChamidisetty @mimegopi @ActorShashank @Shrivatsav3 @GopiSundarOffl @dharmi_edits @talk2ganesh #Ashishtejapulala pic.twitter.com/ocUVeViUFk
— BA Raju's Team (@baraju_SuperHit) December 15, 2022
Read Also :
Kushi | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఖుషి కొత్త షెడ్యూల్ అఫీషియల్ అప్డేట్
Oo Antava Mava | ఉ అంటావా మావా మేనియా రిపీట్.. డీజే మార్టిన్‌తో అల్లు అర్జున్ డ్యాన్స్
Ahimsa | అభిరామ్-తేజ టీం క్రేజీ అప్డేట్.. అహింస రిలీజ్ టైం ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

