Vadivelu | సింగర్‌గా స్టార్ కమెడియన్.. ఏఆర్ రెహమాన్ స్టిల్ వైరల్
Vadivelu | స్టార్ కమెడియన్ వడివేలు ( Vadivelu), ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మామన్నన్ (Maamannan). కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
Vadivelu | డైరెక్టర్ మారి సెల్వరాజ్ ప్రస్తుతం పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. స్టార్ కమెడియన్ వడివేలు ( Vadivelu), ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మామన్నన్ (Maamannan) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వచ్చే నెలలో విడుదలకు రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవలే ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచే ఓ పాటను రికార్డింగ్ చేశాడు. ఈ పాటను వడివేలుతో పాడించడం విశేషం. సాంగ్ రికార్డింగ్ సందర్భంగా స్టూడియోలో ఏఆర్ రెహ్మాన్ వడివేలుతో కలిసి దిగిన స్టిల్ ఇప్పుడు ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతోంది. ఈ ట్రాక్ గురించి రానున్న రోజుల్లో పూర్తి క్లారిటీ ఇవ్వనుంది ఏఆర్ రెహ్మాన్ టీం. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రెడ్ జియాంట్ మూవీస్‌పై ఎం షెంగబాగ్ మూర్తి, ఆర్ అర్జున్ దురై నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన మామన్నన్ ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వడివేలు ఓ వైపు సిల్వర్ స్క్రీన్‌పై అలరిస్తూనే.. మరోవైపు తన వాయిస్‌తో అభిమానులకు ఎలాంటి వినోదాన్ని పంచబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
వడివేలుతో ఏఆర్ రెహ్మాన్ స్టిల్..
This got us excited.
First song from #MAAMANNAN dropping soon. #Vadivelu x @arrahman 🔥@mari_selvaraj @Udhaystalin @KeerthyOfficial #FahadhFaasil @thenieswar @editorselva @dhilipaction @kabilanchelliah @kalaignartv_off @MShenbagamoort3 @SonyMusicSouth @NetflixIndia… pic.twitter.com/0X2YhVLiJP
— Red Giant Movies (@RedGiantMovies_) May 8, 2023
మామన్నన్ ఫస్ట్ లుక్..
“பிறப்பொக்கும் எல்லா உயிர்க்கும்”
– மாமன்னன் 🤴Here’s another powerful poster of #MAAMANNAN 👑@Udhaystalin @mari_selvaraj @RedGiantMovies_ @arrahman #Vadivelu @KeerthyOfficial #FahadhFaasil @thenieswar @editorselva @dhilipaction @kabilanchelliah @MShenbagamoort3 pic.twitter.com/fmaXudhNul
— Red Giant Movies (@RedGiantMovies_) May 1, 2023
Read Also :
Anni Manchi Sakunamule | విందు భోజనంలా.. చెయ్యి చెయ్యి కలిపేద్దాం లిరికల్ వీడియో సాంగ్
OG Movie | పూణేలో ఫైట్ సీన్.. ఓజీ మూవీ క్రేజీ అప్డేట్
Adipurush | ప్రభాస్ ఆది పురుష్ ట్రైలర్ స్క్రీనింగ్ రద్దు.. కానీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

