Urfi Javed | విమానంలో ఉర్ఫీకి వేధింపులు.. పబ్లిక్ ఫిగర్ నే కానీ, పబ్లిక్ ప్రాపర్టీని కాదన్న నటి
Urfi Javed | ఉర్ఫీ జావెద్ (Urfi Javed).. ఈ పేరు తెలియని వారు ఉండరు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి సుపరిచితమే. తాజాగా ఉర్ఫీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. విమాన ప్రయాణ సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి (Drunk Man) ఆమెను వేధింపులకు గురిచేశాడు.
Urfi Javed | ఉర్ఫీ జావెద్ (Urfi Javed).. ఈ పేరు తెలియని వారు ఉండరు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి సుపరిచితమే. హాట్ హాట్ ఫొటోలతో సోషల్మీడియాలో హీట్ పుట్టిస్తుంటుంది. కొత్త కొత్త ఫొటో షూట్స్ తో కుర్రకారు మతిపోగొడుతుంటుంది. ఎవరూ ఊహించని విధంగా వెరైటీ ఔట్ఫిట్స్ (దుస్తులు)లో దర్శనమిస్తూ.. ఉర్ఫీ జావెద్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది. తాజాగా ఉర్ఫీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. విమాన ప్రయాణ సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి (Drunk Man) ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని ఉర్ఫీ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది.
గురువారం రాత్రి వెకేషన్ కోసం ముంబై నుంచి గోవాకు వెళ్లింది. ఆ సమయంలో విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఉర్ఫీని టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉర్ఫీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టింది. ‘నిన్న ముంబై నుంచి గోవాకు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో నేను వేధింపులకు గురయ్యాను. వీడియోలోని వ్యక్తులు నన్ను వేధింపులకు గురి చేశారు. ఈవ్ టీజింగ్ చేశారు. దీంతో నేను వారితో వాదించా. అప్పుడు అతను మద్యం తాగి ఉన్నాడని అతని స్నేహితులు చెప్పారు. తాగి ఉన్నా సరే ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని క్షమించలేము. నేను పబ్లిక్ ఫిగరే. అయినా, పబ్లిక్ ప్రాపర్టీని మాత్రం కాదు’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read..
Kamal Haasan | అమితాబ్ నటించిన షోలేని ఎంతో ద్వేషించానన్న కమల్.. మీరు చాలా గొప్పవారన్న బిగ్ బీ
Kia Seltos | తొలిరోజే 13వేల బుకింగ్స్.. కియా కొత్త కారుకు యమ క్రేజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Drunk man
- flight
- Mumbai
- Urfi Javed
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

