Unstoppable 2 | ఏంటీ అసలు పెళ్లి ఉందా..? లేదా..? అన్‌స్టాపబుల్ బాహుబలి పార్ట్ -1 ప్రోమో
సెలబ్రిటీలతో సరదా చిట్ చాట్ చేసే బాలయ్య ఈ సారి పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK)లో బాహుబలి ఎపిసోడ్స్ చేస్తున్నాడు. తాజాగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ -1 ప్రోమోను లాంఛ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK). సెలబ్రిటీలతో సరదా చిట్ చాట్ చేసే బాలయ్య ఈ సారి పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో బాహుబలి ఎపిసోడ్స్ చేస్తున్నాడు. తాజాగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ -1 ప్రోమోను లాంఛ్ చేశారు మేకర్స్.
నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతారు.. నేనూ నీ మాయలో పడిపోయాను.. అంటూ తనదైన స్టైల్లో చిట్ చాట్ షురూ చేశాడు బాలకృష్ణ. ఏంటీ అసలు పెళ్లి ఉందా..? లేదా..? అని అడిగితే.. రాసిపెట్టి లేదేమో ఇంకా అంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈ ఇద్దరితో మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా జాయిన్ అయ్యాడు. 2008లో ఏదో హీరోయిన్ విషయంలో గొడవపడ్డారట అని గోపీచంద్, ప్రభాస్‌ను అడుగుతున్నాడు బాలకృష్ణ.
ఇక సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు.. ఆ తర్వాత మీ నాన్న గారి సినిమా చూడని ఫోన్లో రాంచరణ్‌తో అంటున్నాడు బాలయ్య. ప్రభాస్-బాలయ్య కాంబో స్టైల్ లో సాగుతున్న ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 30న ప్రీమియర్ కానుంది. ఫన్నీ క్వశ్చన్స్ తో అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా ఎపిసోడ్ సాగనున్నట్టు ప్రోమోతో అర్థమవుతుంది.
అన్‌స్టాపబుల్ బాహుబలి పార్ట్ -1 ప్రోమో
Satirelu, Secretlu, Saradalu, Salahalu, Songulu, Dancelu, Sanchalanalu, annni unnay…😍🤯😋❤️ Anduke Bali Bali Ra Bali Sahore Bahubali in 2 Parts.
Part 1 premieres December 30.#PrabhasOnAHA #UnstoppableWithNBKS2#Prabhas𓃵 #NandamuriBalakrishna pic.twitter.com/Bqmguxmq4G— ahavideoin (@ahavideoIN) December 28, 2022
Read Also : Dil Raju | బాక్సాఫీస్ బరిలో విజయ్-అజిత్.. పోటీపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ
Read Also : Unstoppable 2 | రెండు పార్టులుగా బాలకృష్ణ-ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో
Read Also : Waltair Veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మెగా మాస్ సాంగ్‌కు టైం ఫిక్స్
Read Also : Neevuntey Chaalu lyrical | మైఖేల్ నుంచి నీవుంటే చాలు లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

