Sai Pallavi Bonam | బోనమెత్తిన సాయిపల్లవి..ట్రెండింగ్‌లో డైరెక్టర్ స్పెషల్ ట్వీట్
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల (Bonalu) ఉత్సవాల ఫ్లేవర్‌ను సినిమాల్లో చూపించేందుకు రెడీగా ఉంటారు దర్శకులు. ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు హైలెట్‌గా నిలిచాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఏటా జరిగే బోనాలు (లాల్‌దర్వాజా). ఆడపడుచులు అందంగా ముస్తాబై.. బోనం (Bonalu)తో ఊరేగింపుగా బయలు దేరి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల ఉత్సవాల ఫ్లేవర్‌ను సినిమాల్లో చూపించేందుకు రెడీగా ఉంటారు దర్శకులు. ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు హైలెట్‌గా నిలిచాయి.
వాటిల్లో ఒకటి రీసెంట్గా రానా, సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన విరాటపర్వం (Virata Parvam). ఈ చిత్రంలో డైరెక్టర్ వేణు ఊడుగుల (Udugula Venu) బోనాల సన్నివేశాలతో తెలంగాణ ముఖ చిత్రాన్ని కండ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషించిన సాయిపల్లవి (Sai Pallavi) లంగావోణిలో తెలుగుదనం ఉట్టిపడేలా బోనం ఎత్తుకొని వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి.
నేడు బోనాల సందడి ఉండటంతో.. విరాటపర్వం సినిమాలోని స్టిల్స్ ను షేర్ చేస్తూ..అందరికీ #Happybonam అనే హ్యాష్‌ట్యాగ్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు వేణు ఊడుగుల.
గ్రామీణ జీవన సంస్కృతికి,ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!..అంటూ ట్వీట్ చేశారు. ఇపుడీ ట్వీట్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
గ్రామీణ జీవన సంస్కృతికి,ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!#Happybonam pic.twitter.com/wSVxr0yvJj
— v e n u u d u g u l a (@venuudugulafilm) July 24, 2022
Read Also :Aadi Sai Kumar | ట్విటర్‌లోకి స్వాగతం..యువ హీరో వీడియో ట్రెండింగ్
Read Also : Liger Nizam Rights | ట్రెండింగ్ టాపిక్‌గా లైగర్ నైజాం రైట్స్..ఇంతకీ ఎంతో తెలుసా..?
Read Also : Thank You | థ్యాంక్యూలో ప్రముఖ నటుడి సీన్లు డిలీట్..నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

