అనగా అనగా కథలా..
సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్'. మోహన్‌శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌పాల్ రెడ్డి నిర్మాత. సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచిరాయ్, ఉదయభాను కీలక పాత్రధారులు.
సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్‌శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌పాల్ రెడ్డి నిర్మాత. సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచిరాయ్, ఉదయభాను కీలక పాత్రధారులు. గురువారం ఈ సినిమా నుంచి ‘అనగా అనగా కథలా..’అంటూ సాగే ఓ పాటను హైదరాబాద్ టీకేఆర్ కాలేజీలో విడుదల చేశారు.
ఇన్ఫ్యూజన్ బ్యాండ్ బాణీ అందించిన ఈ పాటను సనరే రచించారు. కార్తీక్ ఆలపించారు. తాత, మనవరాలి మధ్య ఉండే అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ హృద్యంగా సాగిందీ పాట. పౌరాణిక, సమకాలీన అంశాల కలబోతగా సాగే ఫాంటసీ కథాంశమిదని, తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇన్ఫ్యూజన్ బ్యాండ్, సమర్పణ: మారుతీ టీమ్ ప్రొడక్ట్స్, రచన-దర్శకత్వం: మోహన్‌శ్రీవత్స.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | రూ.100కు చేరినసన్నబియ్యం.. మూడు నెలల్లో 30 నుంచి 40 శాతం పెరిగిన కిలో ధర
Revanth Reddy | లక్షన్నర కోట్ల విలువైన భూములు అమ్ముతం.. కేసీఆర్ కంటే కూడా నేను శ్రీమంతుడిని: రేవంత్ రెడ్డి
Miyapur Lands | మియాపూర్ భూములపై ప్రభుత్వ పెద్దల క్రెడిట్ చోరీ.. తమ ఖాతాలో వేసుకునేందుకు సీఎం, మంత్రుల పాట్లు
Miyapur Lands | కేసీఆర్ కాపాడిన 50 వేల కోట్ల భూమికి ఎసరు.. 550 ఎకరాల మియాపూర్ భూమి అమ్మకానికి!
Horoscope | 31-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

