పూణేలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్
అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ సినిమాల వేగాన్ని పెంచారు. తాను అంగీకరించిన చిత్రాలను వరుసగా పట్టాలెక్కిస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్' చిత్రాల తాలూకు తాజా అప్డేట్స్ వెలువడ్డాయి.
అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ సినిమాల వేగాన్ని పెంచారు. తాను అంగీకరించిన చిత్రాలను వరుసగా పట్టాలెక్కిస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాల తాలూకు తాజా అప్డేట్స్ వెలువడ్డాయి. సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్-వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇందులో పవన్‌కల్యాణ్ శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. గత కొంతకాలంగా ముంబయిలో చిత్రీకరణ జరుగుతున్నది. ఇటీవలే ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. త్వరలో పూణేలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇందులో చిత్ర కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ కూడా పాల్గొంటుందని తెలిపింది.
ఇక హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను కూడా త్వరలో మొదలుపెట్టబోతున్నారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ కూడా తుదిదశకు చేరుకుందని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

