Smitha | రిపబ్లిక్ సినిమాపై సింగర్ స్మిత ఏమన్నదంటే..?
దేవాకట్టా (Deva Katta) దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్’ (Republic). అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టాలీవుడ్ (Tollywood) పాప్ సింగర్ స్మిత (Smitha) రిపబ్లిక్ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

దేవాకట్టా (Deva Katta) దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్’ (Republic). అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా స్పెషల్ షో వీక్షించిన నాని ఇప్పటికే తన స్పందనను తెలియజేశాడు. దేవాకట్టా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అంటూ చెప్పాడు నాని. తాజాగా టాలీవుడ్ (Tollywood) పాప్ సింగర్ స్మిత (Smitha) రిపబ్లిక్ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రిపబ్లిక్ సినిమా రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ అనుభవించాల్సిన ప్రయాణం. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. రిపబ్లిక్ దేవాకట్టా కొత్త ప్రస్థానం. నిన్న రాత్రి సినిమా చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. మీ స్పందనను వినాలని ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేసింది స్మిత.
జీ స్టూడియోస్, జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా రిపబ్లిక్ చిత్రాన్ని తెరకెక్కించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. చిత్రలహరి తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతీ రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలు విడుదలైనా..బాక్సాపీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేకపోయాయి.
టాలెంటెడ్ దర్శకుడు దేవాకట్టా డైరెక్షన్ లో వచ్చిన రిపబ్లిక్ చిత్రం బాక్సాపీస్ వద్ద ఏ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందుతుందో విడుదల తర్వాత తెలియనుంది.
ఇవి కూడా చదవండి..
Sri Reddy | సంసారంలో సరిగమలు సహజం..సమంతకు శ్రీరెడ్డి సూచన..వీడియో వైరల్
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

