Vaishnav Tej | ‘పంజా’ డైరెక్టర్ తో పంజా వైష్ణవ్‌తేజ్..!
వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ తో పంజా (Panja) సినిమా తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తో ఈ యువ హీరో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ (Tollywood) సినీ రంగ ప్రవేశం చేశాడు హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఈ యువ హీరో ప్రస్తుతం క్రిష్ (Krish) దర్శకత్వంలో కొండపొలం సినిమా చేస్తున్నాడు. కాగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ తో పంజా (Panja) సినిమా తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తో ఈ యువ హీరో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
ఉప్పెన షూటింగ్ సమయంలో కొత్త కథలు వినొద్దని చిరు, పవన్ వైష్ణవ్ తేజ్‌కు సూచించారట. అయితే ఉప్పెన బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించడంతో వైష్ణవ్ తేజ్ డైరెక్టర్ విష్ణువర్దన్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే విష్ణు వర్దన్ తెరకెక్కించిన షేర్షా సినిమా మంచి విజయం అందుకోవడంతో ఫుల్ జోష్ మీదున్నాడు విష్ణువర్దన్. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్ణువర్దన్ ఇపుడు యువ హీరోతో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.
కోవిడ్ మమమ్మారి సమయంలోనే రెండో చిత్రం కొండపొలం షూటింగ్ పూర్తి చేశాడు వైష్ణవ్ తేజ. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో అక్టోబర్ లో విడుదల కానుంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఓ సినిమాకు పచ్చ జెండా ఊపాడు వైష్ణవ్ తేజ్.
ఇవి కూడా చదవండి..
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

