వినోదాల ‘తులసీవనం’
తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, వెంకటేష్ కాకుమాను, విష్ణు ప్రధాన పాత్రల్లో అనిల్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘తులసీవనం’. ఈ నెల 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, వెంకటేష్ కాకుమాను, విష్ణు ప్రధాన పాత్రల్లో అనిల్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘తులసీవనం’. ఈ నెల 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శనివారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. వినోదానికి పెద్దపీట వేశారు. తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ ‘దర్శకుడు అనిల్ ‘పెళ్లిచూపులు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. నిజాయితీతో ఈ సినిమా తీశాడు. న్యూఏజ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ కథ నేటితరంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని, క్యూట్ రొమాంటిక్ కామెడీగా మెప్పిస్తుందని దర్శకుడు అనిల్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌సాగర్, సంగీతం: స్మరన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

