Makutam Teaser | మూడు డిఫరెంట్ షేడ్స్ లో విశాల్ విశ్వరూపం.. స్టన్నింగ్‌గా ‘మకుటం’ టీజర్
Makutam Teaser | మల్టీ టాలెంటెడ్ యాక్టర్ విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మకుటం’. ఈ మూవీలో దుషార విజయన్, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. తంబి రామయ్య, ఐర్జె తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వస్తున్న 99వ సినిమా కావడం విశేషం.
Makutam Teaser | తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లలో ఒకడు విశాల్. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మకుటం’. ఈ మూవీలో దుషార విజయన్, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. తంబి రామయ్య, ఐర్జె తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న టీజర్ రానే వచ్చింది.
మండుతున్న శవంలో నుంచి సిగరెట్ వెలిగించుకుంటూ హీరో ఎంట్రీ ఇచ్చే సీన్‌తో షురూ అయింది టీజర్. మరోవైపు అంజలి మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తుంది. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న గెటప్స్‌లో విశ్వరూపం చూపించాడు విశాల్. విజువల్స్, యాక్షన్ పార్ట్, బీజీఎం.. ఇలా ప్రతీది సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయమని టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. విశాల్ నుంచి అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.
మకుటం చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్ దర్శకత్వ బాధ్యతలతోపాటు స్క్రీన్‌ప్లే కూడా చూసుకోనున్నాడు. విశాల్, అంజలి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అనేలా క్లైమాక్స్ ఉండబోతుందని.. ఓవైపు దర్శకునిగా, మరోవైపు నటుడిగా విశాల్ విశ్వరూపం చూపించడం ఖాయమని టీజర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వస్తున్న 99వ సినిమా కావడం విశేషం.
‘మకుటం’ టీజర్..
Read Also :
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

