This Weekend OTT | ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. విభిన్న భాషల నుంచి భారీ సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
లీడర్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
భీమసేరి (తెలుగు) – రెంట్
పైసావాలా (తెలుగు) – రెంట్
నవాబ్స్ కేఫ్ – ఏ స్టోరీ ఆఫ్ చాయ్‌వాలా (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
సుఖమనో సుఖమను (మలయాళం)
సీట్ ఎడ్జ్ (కన్నడ)
స్పైడర్ నోయిర్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) – వెబ్ సిరీస్
మెర్మైడ్ (ఇంగ్లీష్, తమిళం, హిందీ)
ఫ్యూజ్ (ఇంగ్లీష్) – రెంట్
మై బెస్ట్ ఫ్రెండ్స్ డెడ్ (ఇంగ్లీష్) – రెంట్
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ధనుష్ ‘కర’ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
షెరీఫ్ లాబ్రడార్ (ఇంగ్లీష్)
మై 2 సెంట్స్ (ఇంగ్లీష్)
డెడ్ మ్యాన్స్ వైర్ (ఇంగ్లీష్)
రాఫా: సీజన్ 1 (ఇంగ్లీష్) – వెబ్ సిరీస్
బ్రెజిల్ ’70: ది థర్డ్ స్టార్ (పోర్చుగీస్, ఇంగ్లీష్, హిందీ)
ఎమి మార్టినెజ్: ది కిడ్ హూ స్టాప్స్ టైమ్ (స్పానిష్, ఇంగ్లీష్) – స్పోర్ట్స్ డాక్యుమెంటరీ
జియోహాట్‌స్టార్ (JioHotstar)
జెట్ లీ (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ)
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) వీక్లీ సిరీస్
కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) – వెబ్ సిరీస్
జీ5 (Zee5)
డ్రింకర్ సాయి (తెలుగు)
ఈటీవీ విన్ (ETvWin)
మేరీ ఆవాజ్ సునో (తెలుగు)
సన్ నెక్స్ట్ (SunNxt)
ఫేసెస్ | (మలయాళం, తమిళం, తెలుగు, హిందీ)
మనోరమ మాక్స్ (ManoramaMax)
ఎస్పీఏ – SPA (మలయాళం)
ఇతర ప్లాట్‌ఫారమ్‌లు (Other Platforms)
ది మూమెంట్ (ఇంగ్లీష్) – HBO Max