మందిరా బేడి భర్త మరణానికి చిన్న పొరపాటే కారణమట..!

ప్రముఖ నటి మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ మరణం చాలామందికి షాకింగ్ కు గురి చేసిన విషయం తెలిసిందే. తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉండే మందిరా ఇప్పుడు ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అయితే రాజ్ కౌశల్ మరణానికి చిన్న పొరపాటే కారణం అని సంగీత దర్శకుడు సులేమాన్ మర్చంట్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
రాజ్‌కి 30-32 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అనుకుంటా.. ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు. చనిపోయే ముందు రోజు సాయంత్రం నీరసంగా కనిపించాడు. మధ్య రాత్రి గుండె నొప్పి ఎక్కువగా వచ్చింది. తెల్లవారుఝామున పరిస్థితి విషమించింది. ఒకసారి గుండెనొప్పి వచ్చిన హిస్టరీ ఉన్నప్పుడు.. వాయువేగంతో ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయంలో కౌశల్ చేసిన పొరపాటు అతడి ప్రాణాలు పోవటానికి కారణమైందని చెప్పక తప్పదు అని సులేమాన్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

