Swara Bhasker | దేశంలో చాలా సమస్యలున్నాయి, వాటిపై మాట్లాడండి: ట్రోలర్లకు స్వరా భాస్కర్ కౌంటర్
Swara Bhasker | సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ భార్య)పై తనకు క్రష్ ఉందంటూ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Swara Bhasker | సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ భార్య)పై తనకు క్రష్ ఉందంటూ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో భాగంగా స్వరా మాట్లాడుతూ.. మనుషులందరూ సహజంగా బైసెక్సువల్స్ (ద్విలింగ సంపర్కులు) అని అందుకే వారికి అబ్బాయిలతో పాటు అమ్మాయిలపై కూడా ఇష్టం ఉంటుందని తెలిపింది. అయితే ఇదే ఇంటర్వ్యూలో అమ్మాయిలలో మీ క్రష్ ఎవరని అడుగగా.. స్వరా మాట్లాడుతూ.. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ భార్య)పై తనకు క్రష్ ఉందని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు స్వరాని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ విషయంపై తనదైన శైలీలో స్పందించింది స్వరా.
తాను కేవలం డింపుల్ అందాన్ని, హుందాతనాన్ని మాత్రమే అభినందించానని స్వరా తెలిపింది. ఆమె ఒక రాజకీయ నాయకుడి భార్యగా, రాజకీయవేత్తగా ఎంతో హుందాతనంతో వ్యవహరించారని, ఆమె నుంచి చాలా నేర్చుకోవచ్చని ఇంటర్వ్యూలో చెప్పినట్లు రాసుకోచ్చింది. అయితే నెటిజన్లు తన వ్యాఖ్యలపై తప్పులు వెతికే బదులు దేశంలో జరుగుతున్న ముఖ్యమైన విషయాలలో ఒకటైన ‘ఓట్ల చోరి’ వంటి తీవ్రమైన సమస్యలపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

