Home
Cinema
The Production Company Laika Productions Recently Shared The Video Of Trisha Mustabaina In The Role Of Kundavai Through Social Media
Trisha | అందాల బొమ్మ కుందవై
చారిత్రక నేపథ్య చిత్రం ‘పొన్నియన్ సెల్వన్' లో చోళ సామ్రాజ్య యువరాణి కుందవై పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది త్రిష.
చారిత్రక నేపథ్య చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ లో చోళ సామ్రాజ్య యువరాణి కుందవై పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది త్రిష. దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఈ రెండు భాగాల సినిమాలో సెకండ్ పార్ట్ ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తాజాగా కుందవై పాత్రలో త్రిష ముస్తాబైన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కుందవై విభిన్న మేకోవర్‌లో ఎలా అందంగా తయారైందో చూపించారు.
పదునైన మాటలు, భయమెరుగని మేధస్సు, అతిలోక సౌందర్యం..కలిస్తే ఆమె అంటూ క్యాప్షన్ రాశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి కుందవై, వందియదేవన్ మధ్య సాగే ప్రేమ గీతం దేవిని విడుదల చేస్తారని తెలుస్తున్నది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

