Naga Chaitanya – Shobitha | అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Shobitha Dhulipala) వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహ అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా నూతన జంట శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని (Srisailam) సందర్శించారు.
అక్కినేని నాగార్జునతో కలిసి చైతూ-శోభిత జంట శుక్రవారం శ్రీశైలం వెళ్లారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను (Sri Bhramaramba Mallikarjuna Swamy) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు.
#Yuvasamrat @Chay_akkineni 😍🙏 @sobhitaD along with @iamnagarjuna visited Srisailam to seek the divine blessing of Sri Bhramaramba Mallikarjuna Swamy #Nagarjuna #NagaChaitanya #SobhitaDhulipala #SoChay #SoChayWedding pic.twitter.com/sri9kSFVG6
— chaitu saami😍🙏 (@MJitendra999) December 6, 2024
Also Read..
Naga Chaitanya – Shobitha | రింగ్ కోసం పోటీపడిన చైతూ-శోభిత.. వీడియో వైరల్
Aishwarya-Abhishek | రూమర్స్‌కు చెక్.. ఒకే ఫ్రేమ్‌లో ఐశ్వర్య – అభిషేక్ జంట.. ఫొటోలు వైరల్
Keerthy Suresh | ఆంటోనితో పెళ్లి.. అప్డేట్ ఇచ్చిన కీర్తి సురేశ్