Home
Cinema
The Movie Vimanam Is Starring Samudrakhani And Master Dhruvan In Lead Roles It Is Being Screened In Telugu And Tamil Languages
Vimanam | తండ్రీకొడుకుల అనుబంధంతో వస్తున్న విమానం
Vimanam | సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విమానం’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. శివప్రసాద్ యానాల దర్శకుడు. జూన్ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇందులో సముద్రఖని అంగవైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్యలేకపోయినా కొడుకును జాగ్రత్తగా చూసుకునే వీరయ్య పాత్రలో నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధానికి దర్పణంలా ఉంటుంది.

హృదయానికి హత్తుకునే భావోద్వేగాలుంటాయి’ అని చెప్పారు. మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ తదితరులు నటిస్తన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వివేక్ కాలేపు, సంగీతం: చరణ్ అర్జున్, సంభాషణలు: హను రావూరి, రచన-దర్శకత్వం: శివప్రసాద్ యానాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?