The Ghost first single | ‘ది ఘోస్ట్’ ఫస్ట్ సాంగ్ వచ్చే డేట్ ఫిక్స్
ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న ది ఘోస్ట్ (The Ghost) మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున (Nagarjuna) త్వరలో ది ఘోస్ట్ (The Ghost)గా భయపెట్టించేందుకు రెడీ అంటున్నాడు. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ది ఘోస్ట్ ఫస్ట్ సింగిల్ ‘వేగం’ సెప్టెంబర్ 16న లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
నాగార్జున, సోనాల్ పై వచ్చే రొమాంటిక్ సాంగ్ రాబోతుందని పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. భరత్-సౌరభ్ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాటను కపిల్ కపిలాన్-రమ్య బెహరా పాడగా.. కృష్టమదినేని రాశారు. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీ రోల్స్ పోషిస్తున్నారు.
ది ఘోస్ట్‌లో ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ది ఘోస్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
It’s time to make things a little hot 🔥 🔥 🔥
The king of romance is back with #Vegam from #TheGhost.
Song out on September 16th.#TheGhostOnOct5@iamnagarjuna @sonalchauhan7 @SVCLLP @nseplofficial @bharattsaurabh @SonyMusicSouth pic.twitter.com/fxTGhS78nQ— Praveen Sattaru (@PraveenSattaru) September 14, 2022
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Nagarjuna Akkineni | నలుగురు దర్శకులకు 100వ సినిమా బాధ్యతలు..ఇంతకీ వాళ్లెవరో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

