The Family Man S3 | ఓటీటీలోకి వచ్చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3
The Family Man S3 | ఇండియన్ పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.
The Family Man S3 | ఇండియన్ పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్‌కి పార్ట్ 3 వచ్చింది. మొదటి రెండు సీజన్లకు దర్శకత్వం వహించిన రాజ్ & డీకే ఈ సీజన్‌కి కూడా దర్శకత్వం వహించారు. ఇందులో పాతాళ్ లోక్ నటుడు జైదీప్ అహ్లవత్ విలన్‌గా కనిపించబోతుండగా ఈ చిత్రం నార్త్ ఈస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చింది.
breaking news 📰 The Family Man 𝚊̶𝚊̶ ̶𝚛̶𝚊̶𝚑̶𝚊̶ ̶ aa gaya hai 🏃♂️👀#TheFamilyManOnPrime, New Season, Watch Now: https://t.co/jUfH9g1riy pic.twitter.com/ng4zGCflxz
— prime video IN (@PrimeVideoIN) November 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

