ENE Repeat | టీమ్ కన్యారాశి ఈజ్ బ్యాక్.. థాయ్‌లాండ్‌లో ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ షూటింగ్!
ENE Repeat | టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ 'ఈ నగరానికి ఏమైంది' (ENE)కి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
ENE Repeat | టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE)కి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. #ENERepeat పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్కు మేకింగ్‌తో ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మొదటి భాగంలో గోవా వెళ్ళిన గ్యాంగ్, ఈసారి థాయ్‌లాండ్‌లో సందడి చేయబోతుంది. చిత్ర యూనిట్ అందించిన సమాచారం ప్రకారం, సినిమాలోని దాదాపు 50 శాతం కీలక సన్నివేశాలను అక్కడి అందమైన లొకేషన్లలోనే చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగం పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, సీక్వెల్ క్రేజ్ దృష్ట్యా ఈసారి దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత రిచ్‌గా నిర్మిస్తున్నారు.
ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్ (వివేక్), అభినవ్ గోమఠం (కౌశిక్), వెంకటేష్ కాకుమాను (ఉప్పి) తమ పాత్రలను కొనసాగిస్తుండగా, కార్తీక్ పాత్రలో సాయి సుశాంత్ స్థానంలో శ్రీనాథ్ మాగంటి కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తిచేసి 2026 అక్టోబరులో లేదా అదే ఏడాది చివర్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
#enerepeat 😎 pic.twitter.com/9lpT460Jfk
— VishwakSen (@VishwakSenActor) April 21, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

