The Birthday Boy | ది బర్త్ డే బాయ్ దర్శకుడు ‘విస్కీ’ మాస్క్ వెనుక ఉన్న కథ తెలుసా?
మొదటిసారి తెలుగు సినిమా చరిత్రలోనే తన అసలు పేరును దాచిపెట్టి `విస్కీగా పేరు మార్చుకుని ఓ దర్శకుడు ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయన ప్రతి సినిమా ప్రమోషన్ ముసుగు వేసుకుని చేస్తున్నారు. అసలు తను అలా ముసుగు వేసుకుని చేయడానికి అసలు కథేంటంటే..
సాధారణంగా చాలా మంది సినిమా దర్శకత్వం వహిస్తున్నారనగానే పాపులర్ అవ్వాలని అనుకుంటారు. కొంత మంది దర్శకులు మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. కానీ మొదటిసారి తెలుగు సినిమా చరిత్రలోనే తన అసలు పేరును దాచిపెట్టి `విస్కీగా పేరు మార్చుకుని ఓ దర్శకుడు ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయన ప్రతి సినిమా ప్రమోషన్ ముసుగు వేసుకుని చేస్తున్నారు. అసలు తను అలా ముసుగు వేసుకుని చేయడానికి అసలు కథేంటంటే.
ఆయన సినిమాలు డైరెక్షన్ చేయడం వాళ్ళ ఇంట్లోవాళ్ళకు ఇష్టం లేదట. వాళ్ళకు తెలియకుండా ఉండడానికి అలా ముసుగేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళ ఇంట్లో తెలియకుండడా ` ది బర్త్ డే బాయ్ ` (The Birthday Boy) అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ నెల 19 న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని భరత్ ఇమ్మళరాజు నిర్మిస్తున్నారు. రవికృష్ణ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అసలు ఆయన `వి స్కీ` (Director Whisky) అనే పేరే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే.. అతనికి ఓ కుక్క పిల్ల ఉండేది కరోనా సమయంలో ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్ల చనిపోయింది. దాని పేరు విస్కీ ఆ పేరునే ఆయన పెట్టుకున్నాడు.
ఎప్పుడు ఈ పేరుతోనే ఇలాగే ఉంటాడా అందరికి సందేహం రావొచ్చు కానీ తను దర్శకత్వం వహించిన “ది బర్త్ డే బాయ్ “ (The Birthday Boy) సినిమా సక్సెస్ అయితే ఆ ముసుగును తొలగించవచ్చు. విస్కీ సినిమా తను ఆశించినట్లు గానే మంచి విజయం సాధించి ఆ ముసుగును తొలగించాలని అందర కోరుకుంటున్నారు. ఐదుగురు ఎన్నారైల జీవితంలో జరిగిన అసలు కథకు సినిమాటిక్ అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. బర్త్‌డే రోజు జరిగే బర్త్‌డే బంప్స్ వల్ల ఒక స్నేహితుడు ప్రాణాలు కొల్పొతాడు? ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఈ చిత్ర కథ. ఈ చిత్రం వినూత్న పబ్లిసిటితో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.
Also Read :
Meiyazhagan Movie | ఎన్టీఆర్ ‘దేవర’కు పోటిగా వస్తున్న కార్తీ ‘మెయ్యళగన్’
Polimera 3 | పొలిమేర -3 నిర్మాతపై పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

